![]() |
![]() |
by Suryaa Desk | Fri, Mar 28, 2025, 02:21 PM
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంపై సర్వే నిపుణుడు ప్రవీణ్ పుల్లట షాకింగ్ ట్వీట్ చేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి 9 నెలలు పూర్తి అయినప్పటికీ ఇంకా సూపర్ సిక్స్ హామీలు అమలు చేయలేదు.
నిరుద్యోగ భృతి, తల్లికి వందనం వంటి ప్రముఖ హాహాలపై ఇంత వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో కూటమి ప్రభుత్వంపై పల్లెల్లో అసంతృప్తి మొదటైనట్లు చెప్పారు. ఈ మేరకు ట్వీట్ చేసి ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశారు.