|
|
by Suryaa Desk | Fri, Mar 28, 2025, 02:24 PM
పామిడి సనాతన బ్రాహ్మణ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు గోళ్లపల్లి నర్సింహులు శుక్రవారం ఉదయం అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన ఈ సంఘానికి 40ఏళ్ళ పాటు అధ్యక్షులు ఉన్నారు.
ఎన్ వి గుప్తా నిర్మించిన శివ పంచాయతన నగరేశ్వర స్వామి దేవస్థానాన్ని బ్రాహ్మణ సంఘానికి ఇచ్చే ఏర్పాటు చేశారు. శృంగేరి పిఠాధిపతిని సంప్రదించి పాలరాతి అదిశంకరచార్య విగ్రహాము తెప్పించి ప్రతిష్ఠ చేయించారు. శంకర జయంతి రోజున బ్రాహ్మణ వడుగులు ఏర్పాటు చేశారు.