![]() |
![]() |
by Suryaa Desk | Fri, Mar 28, 2025, 02:48 PM
విశాఖ జిల్లా, అక్కయ్యపాలెంలోని ఐస్‌క్రీం పార్లర్‌లో జర్నలిస్టునంటూ ఓ వ్యక్తి హల్ చల్ చేశాడు. రిపోర్టర్‌నంటూ ఐస్‌క్రీం పార్లర్ సిబ్బందిపై దాడికి పాల్పడ్డాడు. పార్లర్‌లో ఐస్‌క్రీం తీసుకున్నాడు. డబ్బులు అడిగినందుకు సిబ్బందిపై దాడి చేశాడు. దాడి చేసిన వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్లు పార్లర్ సిబ్బంది చెబుతున్నారు. దాడి ఘటన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. దాడి చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Latest News