47 మార్కెట్‌ కమిటీలకు ఛైర్మన్‌ల ప్రకటన
 

by Suryaa Desk | Fri, Mar 28, 2025, 02:57 PM

47 మార్కెట్‌ కమిటీలకు ఛైర్మన్‌ల ప్రకటన

రాష్ట్రంలో నామినేటెడ్ పదవుల జాబితాపై కూటమి ప్రభుత్వం తాజాగా గుడ్ న్యూస్ చెప్పింది. మూడో విడత నామినేటెడ్ పదవుల జాబితా ప్రకటించింది. ఈ క్రమంలో 47 మార్కెట్‌ కమిటీలకు ఛైర్మన్‌ల ప్రకటించింది.
మొత్తంగా సభ్యులతో కలిపి 705 నామినేటెడ్ పదవులు భర్తీ చేసింది. 47 AMC ఛైర్మెన్ల పదవుల్లో 37 టీడీపీ, 8 జనసేన, 2 బీజేపీ నాయకులకు దక్కాయి. త్వరలోనే మిగిలిన మార్కెట్ కమిటీల ఛైర్మెన్లను ప్రకటిస్తామని స్పష్టం చేసింది.

Latest News
Stalin calls all-party meeting on April 9 after Centre rejects TN's NEET exemption bill Fri, Apr 04, 2025, 04:47 PM
West Bengal: Preparations for Ram Navami in full swing in Howrah Fri, Apr 04, 2025, 04:46 PM
Sensex, Nifty tank as Trump tariffs rattle global markets Fri, Apr 04, 2025, 04:37 PM
Historic step under PM Modi will help monitor Waqf Board transparently: Delhi CM Fri, Apr 04, 2025, 04:36 PM
120 years since Kangra quake: A stark reminder of Himalayan vulnerability Fri, Apr 04, 2025, 04:35 PM