![]() |
![]() |
by Suryaa Desk | Fri, Mar 28, 2025, 02:55 PM
రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం విడుదల చేసిన 47 మార్కెట్ యార్డు కమిటీ చైర్మన్ లలో అద్దంకి మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ గా వరగాని పద్మావతి కి కేటాయించారు. ఈమె కొరిశపాడు మండలం గుడిపాడు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు.
మంద నాగేశ్వరరావు కుమార్తె. నాగేశ్వరరావు మొదటి నుంచి మండలంలో ఎస్సీ సామాజిక వర్గంలో టిడిపికి క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఆయన కుమార్తెకు ఈ పదవి దక్కింది.