![]() |
![]() |
by Suryaa Desk | Fri, Mar 28, 2025, 02:57 PM
రాష్ట్రంలో నామినేటెడ్ పదవుల జాబితాపై కూటమి ప్రభుత్వం తాజాగా గుడ్ న్యూస్ చెప్పింది. మూడో విడత నామినేటెడ్ పదవుల జాబితా ప్రకటించింది. ఈ క్రమంలో 47 మార్కెట్ కమిటీలకు ఛైర్మన్‌ల ప్రకటించింది.
మొత్తంగా సభ్యులతో కలిపి 705 నామినేటెడ్ పదవులు భర్తీ చేసింది. 47 AMC ఛైర్మెన్ల పదవుల్లో 37 టీడీపీ, 8 జనసేన, 2 బీజేపీ నాయకులకు దక్కాయి. త్వరలోనే మిగిలిన మార్కెట్ కమిటీల ఛైర్మెన్లను ప్రకటిస్తామని స్పష్టం చేసింది.