![]() |
![]() |
by Suryaa Desk | Fri, Mar 28, 2025, 04:03 PM
టీడీపీ ప్రభుత్వం పేదల పక్షపాతి అని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ శుక్రవారం అన్నారు. గిరింపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన బీసీ భవన్లో సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ 2015-16లో ఈ భవన నిర్మాణానికి టీడీపీ ప్రభుత్వం పునాది వేసిందన్నారు. వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయగా మళ్లీ అధికారం చేపట్టి నేడు ప్రారంభోత్సవం చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
Latest News