|
|
by Suryaa Desk | Tue, Dec 09, 2025, 03:23 PM
పిల్లల వయస్సును బట్టి తలస్నానం చేయించే పద్ధతులు వేర్వేరుగా ఉంటాయని నిపుణులు వివరిస్తున్నారు. నవజాత శిశువులకు వారానికి ఒకటి నుంచి రెండుసార్లు, 8-12 ఏళ్ల పిల్లలకు వారానికి మూడుసార్లు షాంపూతో తలస్నానం చేయించవచ్చు. తలస్నానం తర్వాత నూనె రాయడం వల్ల జుట్టుకు పోషణ అందుతుంది. క్రెడిల్ క్యాప్ వంటి చర్మ సమస్యలకు మినరల్ ఆయిల్, సున్నితమైన బ్రష్, మైల్డ్ బేబీ షాంపూ వాడాలి. వైద్యుల సలహాతో కీటోకోనజోల్ షాంపూ వాడవచ్చని సూచిస్తున్నారు.
Latest News