|
|
by Suryaa Desk | Tue, Dec 09, 2025, 03:26 PM
భీమవరంలో మారుతీ టాకీస్ సెంటర్ లోని శ్రీదాసాంజనేయ స్వామివారి మహా నివేదనను ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు మంగళవారం ప్రారంభించారు. 45వ శ్రీహనుమద్వ్రత సప్తరాత్ర మహోత్సవాలలో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో, దైవ కార్యక్రమాల్లో అన్న సమారాధన నిర్వహించడం భగవంతుడు మెచ్చే కార్యక్రమమని ఆయన అన్నారు. సంప్రదాయబద్ధంగా 7 రోజులపాటు ఉత్సవాలను నిర్వహించడం శుభ పరిణామమని తెలిపారు.
Latest News