|
|
by Suryaa Desk | Tue, Dec 09, 2025, 08:36 PM
ప్రమాదాల నేపథ్యంలో కుటుంబ ఆర్థిక భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (PMSBY) పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద 18 నుంచి 70 ఏళ్లలోపు భారతీయ పౌరులు, యాక్టివ్ సేవింగ్స్ బ్యాంక్ ఖాతా కలిగినవారు నెలకు కేవలం రూ.2 (సంవత్సరానికి రూ.20) ప్రీమియం చెల్లించి రూ.2 లక్షల వరకు బీమా రక్షణ పొందవచ్చు. ప్రమాదవశాత్తు మరణం, శాశ్వత వైకల్యం సంభవించినా రూ.2 లక్షలు, పాక్షిక శాశ్వత వైకల్యానికి రూ.1 లక్ష ఆర్థిక సహాయం లభిస్తుంది. ఈ పథకం ప్రతి సంవత్సరం జూన్ 1న రెన్యువల్ అవుతుంది.
Latest News