|
|
by Suryaa Desk | Wed, Dec 10, 2025, 10:38 AM
బంగారం, వెండి ధరలు బుధవారం భారీగా పెరిగాయి. మంగళవారం స్వల్పంగా తగ్గిన బంగారం రేట్లు బుధవారం పెరిగి పసిడి ప్రియులకు షాక్ ఇచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.870 పెరిగి రూ.1,30,310కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.800 పెరిగి రూ.1,19,450వద్ద కొనసాగుతోంది. అటు కేజీ వెండి ధర ఒక్కరోజే రూ.8,000 పెరిగి రూ.2,07,000లకు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
Latest News