|
|
by Suryaa Desk | Wed, Dec 10, 2025, 04:00 PM
తిరుమల పరకామణి చోరీ కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో ఎన్వీఆర్ నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడానికి సీఐడీ, ఏసీబీ డీజీలకు హైకోర్టు వెసులుబాటు కల్పించింది. లోక్ అదాలత్ వద్ద రాజీ వ్యవహారంతో పాటు నిందితుడు రవికుమార్ ఆస్తులపై దర్యాప్తు కొనసాగించాలని న్యాయస్థానం ఆదేశించింది. కేసును సమర్థవంతంగా దర్యాప్తు చేయడానికి సేకరించిన సమాచారాన్ని పరస్పరం పంచుకోవాలని సీఐడీ, ఏసీబీ డీజీలకు సూచించింది.
Latest News