|
|
by Suryaa Desk | Wed, Dec 10, 2025, 04:04 PM
ఇండిగోలో వరుసగా విమానాలు రద్దు కావడంతో ఏర్పడిన సమస్య, ఇతర సంస్థలు ఛార్జీలు పెంచడం పై ఢిల్లీ హైకోర్టు కేంద్రాన్ని గట్టిగా ప్రశ్నించింది. ఒక్కసారిగా టికెట్ ధరలు రూ.40,000 వరకు ఎలా పెరిగాయో, ప్రభుత్వం ఎందుకు అరికట్టలేదో నిలదీసింది. ఒక సంస్థలో సమస్య వస్తే ఇతర సంస్థలు దాన్ని లాభంగా మార్చుకోవడం ఎలా అనుమతించారని ప్రశ్నించింది. పైలట్లపై అధిక పనిభారం ఎందుకు ఉందో కూడా వివరణ కోరింది. ఇదే సమయంలో DGCA ఇండిగో వింటర్ షెడ్యూల్‌ను తగ్గించి దాని కార్యకలాపాలను 5% తగ్గించింది.
Latest News