భారత్‌కు వ్యతిరేకంగా టర్కీ-పాకిస్తాన్ కుట్రలు
 

by Suryaa Desk | Wed, Dec 10, 2025, 04:08 PM

భారత వ్యతిరేక కుట్రల్లో పాకిస్తాన్, చైనాలతో పాటు ఇప్పుడు టర్కీ కూడా చేరింది. ఆపరేషన్ సింధూర్‌ సమయంలో టర్కీ తన సైన్యం, ఆయుధాలు, డ్రోన్లను పాకిస్తాన్‌కు పంపి భారత్‌కు వ్యతిరేకంగా పోరాడింది. టర్కీలో ఇస్లామిక్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ దేశం భారత వ్యతిరేక వ్యూహాలను పెంచింది. టర్కీ గూఢచార సంస్థ ఎంఐటీ, పాకిస్తాన్ ఐఎస్‌ఐతో కలిసి సమాచార సేకరణ, ఉగ్రవాద సమన్వయాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. టర్కీ సహకారంతో ఉగ్రవాదులు భారత దేశంలో తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నారు.

Latest News
Rs 3 crore crypto fraud: ED raids 9 properties in Chandigarh, Haryana; freezes accounts Tue, Dec 30, 2025, 05:02 PM
CM Nitish Kumar inspects Dr APJ Abdul Kalam Science City in Patna Tue, Dec 30, 2025, 04:45 PM
Private equity investments in Indian real estate up 59 pc to $6.7 billion in 2025 Tue, Dec 30, 2025, 04:41 PM
Idris Elba to be knighted in U.K.'s New Year honours Tue, Dec 30, 2025, 04:40 PM
Bangladesh envoy to India meets interim government advisors in Dhaka Tue, Dec 30, 2025, 04:36 PM