|
|
by Suryaa Desk | Wed, Dec 10, 2025, 07:05 PM
నంద్యాల పార్లమెంట్ పరిధిలోని పెండింగ్ రైల్వే ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని కోరుతూ ఎంపీ బైరెడ్డి శబరి బుధవారం కేంద్ర రైల్వే మంత్రి ఆశ్వనీ వైష్ణవ్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు. నంద్యాల, కర్నూలు, కడప జిల్లాల అభివృద్ధికి, ప్రాంతీయ కనెక్టివిటీ, ఆర్థిక పురోగతికి ఈ ప్రాజెక్టులు అత్యవసరమని ఆమె వివరించారు.
Latest News