|
|
by Suryaa Desk | Wed, Dec 10, 2025, 07:08 PM
తెలుగు రాష్ట్రాల్లోని ప్రయాణికుల కోసం దక్షిణ మధ్య రైల్వే వందే భారత్ రైళ్ల సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది. హైదరాబాద్ నుంచి తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, బెంగళూరు, చెన్నై వంటి నగరాలకు ఈ సర్వీసులు నడుస్తున్నాయి. ప్రయాణికుల తాకిడి ఎక్కువగా ఉండటంతో, కొత్త ఏడాదిలో తెలుగు రాష్ట్రాల్లో వందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు రైల్వేశాఖ కసరత్తులు చేస్తోంది. ఇది దూరపు ప్రయాణాలను మరింత సౌకర్యవంతంగా మార్చనుంది.
Latest News