|
|
by Suryaa Desk | Thu, Dec 11, 2025, 11:45 AM
ఏపీలో భారీగా రేషన్ కార్డులు రద్దు చేసినట్లు కేంద్ర స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో సమర్పించిన నివేదిక ప్రకారం, ఏపీలో ఈ ఏడాది ఇప్పటివరకు 50,681 రేషన్ కార్డులు రద్దయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 88.37 లక్షల రేషన్ కార్డులు వినియోగంలో ఉన్నాయని కేంద్రం స్పష్టం చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కార్డుల ఏరివేత కార్యక్రమం పారదర్శకతను పెంచడం, అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే ప్రభుత్వ సాయం అందేలా చూడటమే లక్ష్యంగా కొనసాగుతోంది.
Latest News