|
|
by Suryaa Desk | Thu, Dec 11, 2025, 11:48 AM
బంగారం ధరలు స్వల్పంగా తగ్గగా, వెండి ధరలు మళ్లీ భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.110 తగ్గి రూ. 1,30,200కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ. 100 పతనమై రూ. 1,19,350వద్ద కొనసాగుతోంది. అటు కేజీ వెండి ధర రూ.2,000 పెరిగి రూ.2,09,000గా ఉంది. సిల్వర్ రేటు నాలుగు రోజుల్లోనే రూ.13,100 పెరగడం గమనార్హం. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు ఉండనున్నాయి
Latest News