|
|
by Suryaa Desk | Thu, Dec 11, 2025, 11:52 AM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూరోపియన్ దేశాల విధానాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. యూరోపియన్ దేశాలు వలసల విషయంలో ఘోరంగా విఫలమయ్యాయని, దీనివల్లే బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ లాంటి దేశాలు నాశనమవుతున్నాయన్నారు. నాటో కూటమి రక్షణ వ్యయంపై ఉత్తినే మాట్లాడుతుందని, కానీ యుద్ధం సమయంలో సాయం చేయదని ఆరోపించారు. ఉక్రెయిన్‌లో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు నిర్వహించాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్ కీ ని కోరారు. యుద్ధం ఆపి శాంతి నెలకొల్పగలిగితే ఎన్నికలకు సిద్ధమని జెలెన్స్కీ బదులిచ్చారు.
Latest News