|
|
by Suryaa Desk | Thu, Dec 11, 2025, 01:58 PM
మద్యం సేవించకపోయినా ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశం ఉందని, మన జీవనశైలి అలవాట్లే దీనికి ప్రధాన కారణాలని యుఎస్‌కు చెందిన గట్ హెల్త్ నిపుణుడు డాక్టర్ పాల్ తెలిపారు. అధిక చక్కెర, నిరంతర ఒత్తిడి, తగినంత నిద్ర లేకపోవడం వంటివి కాలేయానికి నష్టం కలిగిస్తాయని ఆయన వివరించారు. అయితే, జీవనశైలి, ఆహారంలో మార్పులు, పేగు ఆరోగ్యం మెరుగుపరుచుకుంటే కాలేయం కోలుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
Latest News