|
|
by Suryaa Desk | Thu, Dec 11, 2025, 02:45 PM
రాత్రంతా గ్లాస్ నీటిలో నానబెట్టిన బెండకాయను మరుసటి రోజు ఉదయం తాగడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ నీరు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అంతేకాకుండా, బెండకాయ నీటిలోని విటమిన్ ఎ, సీ రోగనిరోధక శక్తిని పెంచి, ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి.
Latest News