|
|
by Suryaa Desk | Thu, Dec 11, 2025, 03:42 PM
భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతోంది. 2025 మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం, రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.20.774 లక్షల కోట్లతో అగ్రస్థానంలో నిలిచింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రూ.16.232 లక్షల కోట్లతో రెండో స్థానంలో, భారతీ ఎయిర్‌టెల్ రూ.12,478 లక్షల కోట్లతో మూడో స్థానంలో, టీసీఎస్ రూ.11,509 కోట్లతో నాలుగో స్థానంలో ఉన్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్, లార్సెన్ అండ్ టూబ్రో, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వరుసగా ఐదు నుంచి పది స్థానాల్లో నిలిచాయి.
Latest News