|
|
by Suryaa Desk | Thu, Dec 11, 2025, 07:04 PM
సౌతాఫ్రికాతో గురువారం జరగనున్న రెండో టీ20లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. కాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది.భారత్ : అభిషేక్ శర్మ, గిల్, సూర్యకుమార్ యాదవ్(C), తిలక్, అక్షర్, హార్దిక్, దూబే, జితేష్, బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్
సౌతాఫ్రికా: హెండ్రిక్స్, డి కాక్, మార్‌క్రమ్ (C), బ్రెవిస్, మిల్లర్, డోనోవన్ ఫెరీరా, జార్జ్ లిండే, మార్కో జాన్సెన్, సిపమ్లా, ఎన్గిడి, ఒట్నీల్ బార్ట్‌మన్