|
|
by Suryaa Desk | Fri, Dec 12, 2025, 10:20 AM
ఐపీఎల్ 2026 మినీ వేలానికి సన్‌రైజర్స్ హైదరాబాద్ సిద్ధమవుతోంది. ఇప్పటికే 15 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకున్న SRH జట్టు కూర్పును పటిష్టం చేసుకోవడంపై దృష్టి పెట్టింది. బ్యాటింగ్ విభాగం బలంగా ఉన్నప్పటికీ, ఫాస్ట్ బౌలింగ్‌లో ఓపెనింగ్ బౌలర్, స్పిన్ డిపార్ట్‌మెంట్‌లో లోటును అధిగమించాల్సి ఉంది. మతీశ పతిరానా, మాట్ హెన్రీ, ఆకాష్ మధ్వాల్ వంటి ఆటగాళ్లపై దృష్టి సారించే అవకాశం ఉంది.
Latest News