|
|
by Suryaa Desk | Fri, Dec 12, 2025, 01:58 PM
AP: విశాఖపట్నంలో ఐటీ సంస్థ కాగ్నిజెంట్ శాశ్వత క్యాంపస్ నిర్మాణానికి సీఎం చంద్రబాబు, లోకేశ్ శంకుస్థాపన చేశారు. కాపులుప్పాడ ఐటీ హిల్స్‌లో 21.31 ఎకరాల భూమిని కాగ్నిజెంట్‌కు ప్రభుత్వం కేటాయించింది. ఈ క్యాంపస్‌ను మూడు దశల్లో రూ.1,583 కోట్లతో నిర్మించనున్నారు. కాగ్నిజెంట్‌తో పాటు సత్వా, మరో ఏడు ఐటీ సంస్థలకు భూమిపూజ జరిగింది. వెయ్యి సీటింగ్ కెపాసిటీతో ఉన్న కాగ్నిజెంట్ తాత్కాలిక క్యాంపస్‌లో కార్యకలాపాలు కూడా శనివారం ప్రారంభం కానున్నాయి
Latest News