|
|
by Suryaa Desk | Sat, Dec 13, 2025, 10:20 AM
శరీరంలోని అతిపెద్ద అవయవమైన కాలేయం జీర్ణక్రియ, నిర్విషీకరణ వంటి అనేక ముఖ్యమైన విధులను నిర్వహిస్తుంది. అనారోగ్యకరమైన ఆహారం వల్ల కాలేయంలో టాక్సిన్స్ నిండి జీవక్రియ ప్రక్రియ ప్రభావితమవుతుంది. మద్యం, అధిక చక్కెర, రెడ్ మీట్, నూనె పదార్థాలు, ఫాస్ట్ ఫుడ్, మైదా పిండి, బేకరీ ఫుడ్ ఐటమ్స్ కాలేయ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వీటిని నివారించడం ద్వారా కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చని సూచిస్తున్నారు.
Latest News