|
|
by Suryaa Desk | Sat, Dec 13, 2025, 10:21 AM
అమెరికాలో బిడ్డకు జన్మనివ్వడం ద్వారా పౌరసత్వం పొందే 'బర్త్ టూరిజం'ను అడ్డుకోవడానికి అమెరికా ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. గర్భిణుల వీసా దరఖాస్తులను నిశితంగా పరిశీలిస్తామని, అనుమానం వస్తే వీసా తిరస్కరణేనని అమెరికా రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. పర్యాటకం, తాత్కాలిక వ్యాపారం కోసమే వస్తున్నారని దరఖాస్తుదారులు నిరూపించుకోవాలని తెలిపింది. అత్యవసర వైద్యం కోసం వెళ్తే, ఖర్చు భరించగలమని రుజువు చూపాలని వివరించింది
Latest News