|
|
by Suryaa Desk | Sat, Dec 13, 2025, 11:44 AM
జెమినిడ్స్ ఉల్కాపాతం 2025 డిసెంబర్ 14న రాత్రి దాని ఉతృష్ట స్థాయికి చేరి అద్భుత దృశ్యాన్ని ఆవిష్కరించనుంది. ఈ ఏడాదిలోకెల్లా అత్యంత అరుదైన ఈ ఖగోళ దృశ్యాన్ని వీక్షించడానికి ప్రపంచమంతా ఎదురుచూస్తోంది.14న తెల్లవారుజామున 2 నుండి 4 గంటల మధ్య ఈ ఉల్కాపాతాన్ని సంపూర్ణంగా చూడవచ్చు. నగరపు కాంతి కాలుష్యం లేని చీకటి ప్రదేశం నుండి దీనిని వీక్షించడం ఉత్తమం. ఇది విశ్వశక్తిని, అందాన్ని తెలియజేసే మరపురాని ఘటన అని నిపుణులు అంటున్నారు.
Latest News