|
|
by Suryaa Desk | Sat, Dec 13, 2025, 03:13 PM
సంక్రాంతి పండుగ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభవార్త చెప్పింది. ఈ పండక్కి ప్రత్యేక రైళ్లను నడపనుంది. రేపు(ఆదివారం) ఉదయం 8 గంటల నుంచి అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయనుంది. ప్రయాణికులు ముందస్తు బుకింగ్‌లు చేసుకోవాలని సూచించింది. సంక్రాంతి పండక్కి హైరదాబాద్, ఇతర నగరాల నుంచి సొంతూళ్లకు లక్షలాది మంది తరలివెళ్తారు. ఇందుకు అనుగుణంగా రైళ్లు నడపనున్నారు.
Latest News