|
|
by Suryaa Desk | Sat, Dec 13, 2025, 07:13 PM
AP: కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌కు సీఎం చంద్రబాబు కీలక బాధ్యతలు అప్పగించారు. కేంద్రంలో మంత్రిగా ఉండటంతో పాటు.. రాష్ట్రానికి సంబంధించిన నిధులను కూడా పెమ్మసాని తీసుకొస్తారని, ఈ బాధ్యత ఆయనకు అప్పగించాలని చంద్రబాబు తెలిపారు. అదే విషయాన్ని చంద్రబాబు కూడా మీడియా ముందు చెప్పారు. చంద్రబాబు తనకు భారీ హోంవర్క్ ఇచ్చారని, అభివృద్ధి పనులు ముందుకు సాగేందుకు కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చే బాధ్యతను తన భుజాలపై పెట్టారని ఆయన వ్యాఖ్యానించారు.
Latest News