|
|
by Suryaa Desk | Sat, Dec 13, 2025, 07:19 PM
AP: తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తీరు మారడం లేదు. వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన కొలికపూడి.. సొంత పార్టీ నేతలతోనే గొడవలకు దిగుతున్నారు. ఈ మధ్య విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిపై తీవ్ర విమర్శలు చేశారు. తాజాగా విస్సన్నపేట మండల టీడీపీ అధ్యక్షుడు రాయల సుబ్బారావును టార్గెట్ చేశారు. ప్రస్తుతం దీనిపైనే పొలిటికల్ సర్కిల్‌లో చర్చ జరుగుతోంది. కొలికపూడి వ్యవహారం పార్టీకి తలనొప్పిగా మారిందని అధిష్టానం భావిస్తోందట.
Latest News