|
|
by Suryaa Desk | Mon, Dec 15, 2025, 10:32 AM
చిత్తూరు జిల్లాలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. నాలుగేళ్ల కుమారుడితో కలిసి తల్లి ఆత్మహత్య చేసుకుంది. తుమ్మిందపాళ్యానికి చెందిన కవిత (27) తన ఇంట్లో ఉన్న బంగారు నగలను రూపేష్ అనే వ్యక్తికి ఇచ్చింది. భర్త బాబు ప్రశ్నించడంతో ఆమె రూపేష్‌పై ఒత్తిడి తెచ్చింది. నగలు ఇచ్చేది లేదని రూపేష్ చెప్పడంతో భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరిగింది. ఆవేశానికి గురైన కవిత తన కుమారుడు ముఖేష్ (4)తో కలిసి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది.
Latest News