|
|
by Suryaa Desk | Mon, Dec 15, 2025, 10:33 AM
బీహార్‌లోని ముంగేర్‌లో వివాహం జరిగిన కేవలం 10 రోజులకే ఓ వధువు సంచలనం సృష్టించింది. డిసెంబర్ 1న పెళ్లయిన యువతి, డిసెంబర్ 10న ఇంటి నుంచి నగదు, బంగారం తీసుకొని పక్కింటి యువకుడితో పారిపోయింది. తమకు ఏమాత్రం అనుమానం రాలేదని వరుడి తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారైన యువతి కోసం గాలిస్తున్నారు.
Latest News