|
|
by Suryaa Desk | Mon, Dec 15, 2025, 02:14 PM
కొత్త ఏడాది 2026 జనవరి నుంచి టీవీల ధరలు మూడు నుంచి నాలుగు శాతం వరకు పెరిగే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి పతనం, మెమరీ చిప్ ల కొరత వంటి కారణాలతో ఈ ధరల పెరుగుదల ఉంటుందని తెలిపారు. టీవీల తయారీకి అవసరమైన ఓపెన్ సెల్, సెమీ కండక్టర్ చిప్ లు, మదర్ బోర్డులు విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుండటంతో పాటు, ఏఐ సర్వర్లకు మెమరీ చిప్ ల డిమాండ్ పెరగడం వల్ల టీవీల తయారీకి అవసరమైన చిప్ ల సరఫరా తగ్గిందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.
Latest News