|
|
by Suryaa Desk | Mon, Dec 15, 2025, 08:02 PM
రిజైన్ చేసే ఉద్యోగులకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. రాజీనామా చేస్తే ఉద్యోగి గత సర్వీసు రద్దవుతుందని, అలాంటి వారు ఫ్యామిలీ పెన్షన్‌కు అనర్హులని పేర్కొంది. ఉద్యోగి చేసిన రాజీనామాను ఆమోదించిన DTC PF మాత్రమే వస్తుందని, పెన్షన్ రాదని చెప్పింది. దీంతో అతడు దావా వేయగా సుప్రీం తాజా తీర్పు ఇచ్చింది. 'VRకి పెన్షన్ వర్తిస్తుందన్న రూల్ ఉన్నా దానికి రిజైన్‌కి తేడా ఉంది. రిజైన్‌తో పెన్షన్ రాదు' అని స్పష్టం చేసింది.
Latest News