|
|
by Suryaa Desk | Tue, Dec 16, 2025, 01:58 PM
దోసకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినప్పటికీ, కొందరికి ఇది సమస్యలను తెచ్చిపెట్టవచ్చు. దోసకాయ శరీరాన్ని చల్లబరుస్తుందని ఆయుర్వేదం వివరిస్తుంది. జలుబు, ఆస్తమా, కీళ్ల నొప్పులు, జీర్ణక్రియ సమస్యలు, మూత్ర సంబంధిత సమస్యలు, మధుమేహం ఉన్నవారు దోసకాయను మితంగా తీసుకోవాలి. ముఖ్యంగా చలికాలంలో, భోజనం తర్వాత దోసకాయ తినడం వల్ల కఫం పెరిగి, జీర్ణక్రియకు ఆటంకం కలగవచ్చని నిపుణులు అంటున్నారు.
Latest News