|
|
by Suryaa Desk | Tue, Dec 16, 2025, 01:59 PM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు ట్రంప్ జూనియర్ తన ప్రియురాలు బెట్టినా ఆండర్సన్‌తో నిశ్చితార్థం చేసుకున్నట్లు వైట్‌హౌస్‌లో జరిగిన ప్రీ క్రిస్మస్ వేడుకల్లో ప్రకటించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు ట్రంప్‌తో పాటు పలువురు ప్రభుత్వ అధికారులు, నేతలు పాల్గొన్నారు. ట్రంప్ జూనియర్ గతంలో వెనెసాతో వివాహం చేసుకొని 2018లో విడాకులు తీసుకున్నారు. వారికి ఐదుగురు సంతానం ఉన్నారు. గతంలో కింబర్లీతో నిశ్చితార్థం రద్దు చేసుకున్న తర్వాత, ఆయన మోడల్, సామాజికవేత్త బెట్టినా ఆండర్సన్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి.
Latest News