|
|
by Suryaa Desk | Tue, Dec 16, 2025, 03:53 PM
అబుదాబిలో మంగళవారం ఐపీఎల్ 2026 మినీ వేలం ప్రారంభమైంది. ఆస్ట్రేలియా బ్యాటర్ జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ కనీస ధర రూ.2 కోట్లు ఉన్నా ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. టీమిండియా ఆటగాడు పృథ్వీ షా కూడా కనీస ధర రూ.75 లక్షలకు అన్‌సోల్డ్ అయ్యాడు. పేలవ ఫామ్, ఫిట్‌నెస్ సమస్యలతో దేశవాళీ టోర్నీలలో కూడా నిలకడగా ఆడలేకపోవడమే దీనికి కారణమని తెలుస్తోంది. అయితే, వేలం చివరలో ఎవరైనా వీరిని కొనుగోలు చేస్తారేమో చూడాలి.
Latest News