|
|
by Suryaa Desk | Tue, Dec 16, 2025, 03:55 PM
ఐపీఎల్ 2026 మినీ వేలంలో వికెట్ కీపర్ల సెట్ వేలం జరిగింది. ఈ నేపథ్యంలో బెన్ డకెట్‌ను రూ. 2 కోట్లకు దిల్లీ, ఫిన్ లెన్‌ను రూ. 2 కోట్లకు కోల్‌కతా, డికాక్‌ను రూ. కోటికే ముంబయి సొంతం చేసుకున్నాయి. అయితే, జేమీ స్మిత్, బెయిర్‌స్టో, గుర్బాజ్, కేఎస్ భరత్ వంటి ఆటగాళ్లు వేలంలో అమ్ముడుపోకుండా మిగిలిపోయారు.
Latest News