|
|
by Suryaa Desk | Tue, Dec 16, 2025, 06:52 PM
ఐపీఎల్ 2026 మినీ వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) రాజస్థాన్‌కు చెందిన 19 ఏళ్ల యువ వికెట్ కీపర్-బ్యాటర్ కార్తీక్ శర్మను రూ. 14.20 కోట్లకు కొనుగోలు చేసి రికార్డు సృష్టించింది. దేశవాళీ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శనలతో, ముఖ్యంగా రంజీ ట్రోఫీలో శతకం, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 164 స్ట్రైక్ రేట్‌తో 334 పరుగులు, లిస్ట్-Aలో 9 మ్యాచ్‌లలో 445 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచిన కార్తీక్ శర్మ, ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన అన్‌క్యాప్డ్ ఆటగాడిగా నిలిచాడు.
Latest News