|
|
by Suryaa Desk | Sat, Dec 20, 2025, 10:15 AM
ఏపీలో వైఎస్ జగన్, షర్మిల రాజకీయంగా వేర్వేరు మార్గాలు ఎంచుకున్నప్పటికీ.. వారిద్దరూ మళ్ళీ కలిసిపోవచ్చని కడపకు చెందిన వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ సతీష్ కుమార్ రెడ్డి జోస్యం చెప్పారు. జగన్‌కు చెల్లెలు అంటే అభిమానమని, ఆయన ఎప్పుడూ తప్పులు చేయరని తీష్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం వైఎస్ షర్మిల ఏపీసీసీ చీఫ్‌గా వ్యవహరిస్తూ, కూటమిపైనే విమర్శలు చేస్తున్నారని, జగన్‌పై ఆరోపణలు చేయడం లేదన్నారు. ఇది మంచి పరిణామమని, అందరూ స్వాగతించాల్సిందేనని అన్నారు.
Latest News