|
|
by Suryaa Desk | Sun, Dec 21, 2025, 03:05 PM
పుణె పుస్తక మహోత్సవంలో కేంద్ర విదేశాంగమంత్రి ఎస్. జైశంకర్ భారతీయ సంస్కృతి, పాలనా విధానాలు, రాజకీయాలపై ప్రసంగించారు. తన దృష్టిలో శ్రీకృష్ణుడు, హనుమంతుడు గొప్ప దౌత్యవేత్తలని ఆయన పేర్కొన్నారు. భారత్‌కు వ్యూహాత్మక రాజకీయాలు, రాజ్య నిర్వహణ తెలియదని విదేశీ రచయితల వ్యాఖ్యలపై విసిగిపోయానని, రామాయణం, మహాభారతంలోని పాలనా విధానాలు, రాజకీయ వ్యూహాలను ప్రపంచానికి చాటి చెప్పాలనుకుంటున్నట్లు తెలిపారు.
Latest News