|
|
by Suryaa Desk | Sun, Dec 21, 2025, 03:21 PM
AP: వైఎస్ జగన్‌పై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మాజీమంత్రి పేర్ని నాని తీవ్రంగా స్పందించారు. పవన్ మాటలు సినిమా డైలాగుల్లా ఉన్నాయని, భయపడేవారు ఎవరూ లేరన్నారు. కూటమి ఎమ్మెల్యేలు ఉత్తరాంధ్రలో దోచుకుంటున్నారని ఆరోపించారు. దమ్ముంటే పవన్ తన ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయాలని సవాల్ విసిరారు. మెడికల్ కాలేజీలను దోచుకోవాలని చూస్తే ఊరుకునేది లేదని, తమ ప్రభుత్వం వచ్చాక జైలుకు పంపుతామని హెచ్చరించారు.
Latest News