|
|
by Suryaa Desk | Mon, Dec 22, 2025, 03:48 PM
AP: కూటమి ప్రభుత్వం ఏపీనిడ్రగ్స్ డెన్‌గా మార్చిందని వైసీపీ అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర అన్నారు. సోమవారం తాడేపల్లిలో మాట్లాడుతూ విచ్చలవిడిగా పేకాట క్లబ్‌లు నిర్వహిస్తున్నారని, టీడీపీ నేతల కనుసన్నల్లోనే డ్రగ్స్ అమ్మకాలు జరుగుతున్నాయని దుయ్యబట్టారు. హోంమంత్రి పోలీసులను వైసీపీ కార్యకర్తల అక్రమ అరెస్టులకే ఉపయోగిస్తున్నారని, డ్రగ్స్ అరికట్టాం అంటున్న చంద్రబాబు, అనిత ఇప్పుడు దొరుకుతున్న డ్రగ్స్‌కి ఏం సమాధానం చెబుతారని నిలదీశారు.
Latest News