|
|
by Suryaa Desk | Tue, Dec 23, 2025, 11:34 AM
ప్రస్తుతం అందరూ క్వాంటమ్ టెక్నాలజీపైనే దృష్టి సారించారని, రాష్ట్రాన్ని డీప్‌టెక్ హబ్‌గా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. సామాన్యుల సాధికారతే లక్ష్యంగా మోదీ ప్రభుత్వం సంస్కరణలు చేపడుతోందని, విశాఖపట్నానికి అనేక ఐటీ కంపెనీలు వస్తున్నాయని, భవిష్యత్తులో విశాఖ నాలెడ్జ్ ఎకానమీకి, టెక్నాలజీకి కేంద్రంగా మారుతుందని అన్నారు. తిరుపతిలో స్పేస్ సిటీ ఏర్పాటుకు కూడా ప్రణాళికలు రూపొందించినట్లు ఆయన వెల్లడించారు.
Latest News