|
|
by Suryaa Desk | Tue, Dec 23, 2025, 12:08 PM
AP: శ్రీసత్యసాయి జిల్లాలో వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు పేరిట గర్భిణి అని తెలిసినా టపాసులు పేల్చి దాడికి తెగబడటం దారుణమని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రాయపాటి శైలజ మండిపడ్డారు. గర్భిణిపై చేయి చేసుకోవడం నేరమని, ఇలాంటి క్రూరత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. మహిళల గౌరవం, భద్రతతో చెలగాటం ఆడితే ఎంతటి వారైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Latest News