|
|
by Suryaa Desk | Fri, Jan 02, 2026, 01:05 PM
శరీరంలో యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల గౌట్, మూత్రపిండాల్లో రాళ్లు వంటి సమస్యలు వస్తాయి. దీనిని అదుపులో ఉంచడానికి కీరదోస, చెర్రీస్, పుచ్చకాయ, ఆనపకాయ, టమాటాలు, నిమ్మకాయ, బొప్పాయి, గుమ్మడికాయ, కొత్తిమీర, క్యారెట్లు వంటివి తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ ఆహారాలలో ఉండే నీరు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు యూరిక్ యాసిడ్ ను తగ్గించి, శరీరం నుండి బయటకు పంపడంలో సహాయపడతాయి. మూత్రపిండాల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలోనూ తోడ్పడతాయి.
Latest News