జెన్‌ జడ్‌ ఆందోళనలతో.. ఇరాన్‌ ప్రభుత్వానికి వణుకు
 

by Suryaa Desk | Fri, Jan 02, 2026, 01:13 PM

ఇరాన్‌లో తీవ్ర ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్బణం (40 శాతం) పెరిగిపోవడం, కరెన్సీ విలువ పడిపోవడంతో జెన్‌ జడ్‌ ఆందోళనలు తీవ్రతరమయ్యాయి. దేశవ్యాప్తంగా విస్తరించిన ఈ నిరసనల్లో విద్యార్థులు పాల్గొంటున్నారు. పోలీసులు టియర్‌గ్యాస్‌లు ప్రయోగిస్తున్నా, ప్రభుత్వం చర్చలకు పిలిచినా ప్రయోజనం లేదని వార్తలు వస్తున్నాయి. సుప్రీం లీడర్ ఖమేనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. పాశ్చాత్య దేశాల ఆంక్షలు, 2025లో ఇజ్రాయెల్‌తో జరిగిన యుద్ధం కూడా ఈ పరిస్థితికి కారణమని తెలుస్తోంది. విదేశీ నిఘా సంస్థల పాత్ర ఉందని ప్రభుత్వ వర్గాలు ఆరోపిస్తున్నాయి.

Latest News
'Unacceptable': Cong flays 'forced'acquisition of tribals' lands in Great Nicobar Sat, Jan 24, 2026, 04:30 PM
OpenAI adding advertisements in ChatGPT in US sparks privacy concerns Sat, Jan 24, 2026, 04:29 PM
Road and electricity connectivity to be restored soon in Kashmir Valley: Divisional Commissioner Sat, Jan 24, 2026, 04:18 PM
KRK sent to police custody till Jan 27 in Oshiwara firing case Sat, Jan 24, 2026, 04:07 PM
Alliance uncertainty clouds DMK camp as TN polls draw near Sat, Jan 24, 2026, 04:05 PM