|
|
by Suryaa Desk | Fri, Jan 02, 2026, 01:38 PM
AP: అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం పులిదిండి వద్ద సంక్రాంతి సంబరాల్లో భాగంగా నిర్వహించిన పడవ పోటీల ట్రైల్ రన్‌లో అపశృతి చోటుచేసుకుంది. పోటీలను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్, ప్రయాణిస్తున్న పడవ అదుపు తప్పడంతో ప్రమాదవశాత్తు కాలువలో పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన స్విమ్మర్లు కలెక్టర్‌ను సురక్షితంగా బయటకు తీసి వేరే పడవలోకి ఎక్కించారు.
Latest News