అదనపు కొవ్వు తగ్గించే ఈస్ట్రోజెన్ డీటాక్స్ డ్రింక్!
 

by Suryaa Desk | Fri, Jan 02, 2026, 02:16 PM

లోయర్ బాడీ, పిరుదులు, తొడలు, బెల్లీ ఫ్యాట్ పెరగడానికి ఈస్ట్రోజెన్ లెవల్స్ పెరగడమే కారణమని డైటీషియన్స్ వివరిస్తున్నారు. దీనిని తగ్గించుకోవడానికి ఈస్ట్రోజెన్ డీటాక్స్ డ్రింక్ ను సూచిస్తున్నారు. ఈ డ్రింక్ తయారీకి అవిసెలు, గోండ్ కటిరా, సబ్జా గింజలు, చియా గింజలు, నిమ్మరసం, రాళ్ళ ఉప్పు అవసరం. అవిసెల్లోని ఫైటోస్టోరెజెన్స్, గోండ్ కటిరా ఈస్ట్రోజెన్ మెటబాలిజాన్ని పెంచి, హార్మోన్లను బ్యాలెన్స్ చేస్తాయి. సబ్జా, చియా గింజల్లోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ హార్మోన్లను, బ్లడ్ షుగర్ లెవల్స్ ను తగ్గిస్తాయి. నిమ్మరసం లివర్ డీటాక్సీఫికేషన్ కు సహాయపడుతుంది.

Latest News
GIFT City draws strong interest from global companies at Davos Fri, Jan 23, 2026, 04:27 PM
Aus Open: Gauff beats Baptiste; Jovic upsets Paolini to surge to last-16 Fri, Jan 23, 2026, 04:26 PM
Pakistan legalising enforced disappearances in Balochistan to silence rising voices Fri, Jan 23, 2026, 04:23 PM
Centre's One District-One Product scheme boosts growth in 770 districts Fri, Jan 23, 2026, 04:22 PM
Delhi Metro services to start early at 3.00 am on Republic Day Fri, Jan 23, 2026, 03:56 PM